నేను ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాను....ముస్లిములు అందరు చెడ్డవారు కాదు అని..ముస్లిములు మరియు ముస్లిం భారతీయులు వేరు వేరు అని ......కర్ణాటక లో పాకిస్తాన్ జండా ఎగరవేశారు అని తెలిసినప్పుడు...నేను ఏమనుకున్ననో తెలుసా...కొంత మంది తిక్క నాయాళ్ళ వల్ల ...భారత దేశం లో ముస్లింలు కొందరు వివక్ష కు గురవ్తున్నారు అని....అంటే నేను కుడా అనుకున్నాను ఇది ముస్లిముల పనే అని....ఎందుకంటే మీడియా అలా చూపించింది మరి...కాని నిజానికి అది చేసింది ఒక వర్గ అతివాద గ్రూపు....నాకు ఈ విషయం ఇప్పుడు తెలీగానే ఎంత కోపం వచిందో ....కాని నేను ఆవేశపరుడిని కాను....ఆలోచనా పరుడిని....
ఆ పని చేసినా అతివాదుల మీద కంటే కుడా ఆ విషయానికి ముందుగా మీడియా ఇచిన ప్రాముఖ్యత, దాని నిజానికి దాని వెనక ఉన్న రహస్యానికి ఇవ్వలేదు...అందుకే నాకు కోపం...చేసే వాడు వంద గారడీలు చేస్తాడండి....చూసే వాడు నిజం తెలుసుకుంటాడు....మరి వినేవాడు ??? చదివి తెలుసుకునే వాడు....??? మోసపోరు?? అసలు ఇలాంటి విషయాలని హైప్ చేసి చూపిస్తే కొంచం వరకైనా ఈర్ష్య ద్వేషాలు తగ్గుతాయి కదా...ఆ న్వుస్ చదివి ..ఒక వర్గాన్ని ఈసడించుకునే వాళ్ళు దాని నిజా నిజాలు తెలుసుకుని " అందరు అలాంటి వాళ్ళు కాదులే...వీళ్ళు మనవాళ్ళు" అనుకుంటారు కదా...
అది వెధవ పనే...కాదని ఎవరు అనరు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ అభిమతం ఏదైనా లాభం పొందటం వరకే ఉండిపోయింది కాని మీడియా నిజా నిజాలు దాయటం వల్ల వాళ్ళ అభిమతానికి సహకారం చేసినట్లు అవ్వట్లేదు?? మర్డర్ చేసినోడి కన్నా వాడు తప్పించుకోవడానికి సహకరించిన పోలీసోడు ప్రమాదకారి కదా....వాడిని కాపాడి సమాజం లో వొదిలేస్తే ఇంకో హత్య చేస్తాడు కదా...అంటే హంతకుడు చేసింది ఒక తప్పు ఆ తప్పు కప్పిపుచ్చ టమే కాకుండా ఇంకో హత్య చేయడానికి సహపడుతున్నాడు పోలీసు ... ఇక్కడ పోలీసు ని మీడియా తో పోల్చి చుడండి...
నేను ఇప్పటికి నా స్నేహితులతో చెప్తుంటాను...అరె ఏందిరా మీ గోల మైనారిటీలు మైనారిటీలు అని....ఒక్క సారి బయటకు వెళ్లి చూడండి...ఇక్కడ "మనం" మైనారిటీలైనా కుడా రాజయోగం అనుభవిస్తున్నాం...ఇక్కడ "మనం" ప్రశాంతం గా ఉన్నాం ... మన సంస్కృతీ వేరు రా అని ...ఇప్పటికి అదే చెబుతాను ...కాని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ " మనం " లో ఎంతమంది ఉన్నాం అనిపిస్తుంది....
నేను కోరుకునేది ఒక్కటే " ఈ విషయం ( సోదర వర్గ అతివాదులు జండా ఎగరవేయ్యడం) " ముస్లిం వర్గానికి అస్సలు తెలియకూడదు...ఎందుకంటే " చేసేదంతా వీళ్ళు .....బలయ్యేది మేము " అని ఈర్ష్య పెంచుకొనే ఆస్కారం ఉంది.....
దొంగ బ్యాంకు దగ్గర దొంగతనం చేసేటప్పుడు..టార్గెట్ మనిషి ఎలా సంపాదించాడు...ఈ డబ్బులు కూతురి పెళ్లి కోసమా..అబ్బాయి చదువు కోసమా??...ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ వెల్లడానికా??...ఇవన్ని ఆలోచించడు...తనకు కావలిసింది డబ్బు ...అంతే!!! ఈ పని చేసినవాళ్ళు కుడా " నేను ఇలా చెయ్యడం వాళ్ళ ఇంత పెద్ద భారత దేశం లో జనాలు ఎక్కడ ఎక్కడ కొట్టుకు చస్తారు?? ఎంత ప్రాణ నష్టం ఎంత ఆస్తి నష్టం అవుతుంది...ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి...ఎంతమంది దేశ వ్యతిరేక శక్తులు తయ్యారు అవుతారు....??? ఇవన్ని ఆలోచించడు..తన అభిమతం ఓట్లు కానివ్వండి ప్రచారం కానివ్వండి...అంత వరకే ఆలోచిస్తాడు....
ప్రతీసారి " మేము కుడా భారతీయులమే" అని చెప్పుకు తిరగాల్సిన దౌర్భాగ్యపు బ్రతుకు బాధ నుండి మాకు విముక్తి కావాలి....ఆంటే మేము ఏమి చేయాలి ???
అసలైన నిజం ఇక్కడ ఉంది http://www.thehindu.com/news/national/article2790960.ece?homepage=true#.Tw162JLWaUQ.blogger
నాకు ముక్తాఇంపు ఇవ్వడం సరిగా రాదు....ఇందులో నేను బాధ ను మాత్రమె పంచుకుంటున్నాను..ఒకవేళ మీకు ఈర్ష్య కనబడితే అది నా తప్పు కాదు నా కోపం తప్పు...:):) తెలియపరచండి...తీసేద్దాం....

14 కామెంట్లు:
మీ బాధను అర్థం చేసుకోగలను.కాని ఇది క్లిష్టమైన విషయం.చారిత్రక కారణాలు అనేకమున్నాయి.ముఖ్యంగా దేశవిభజన సమయంలో జరిగిన దుర్ఘటనలు.కాశ్మీరు విషయం కూడా.ఒకప్పుడు కొట్టుకు చచ్చిన యూరప్ దేశాలు ఇప్పుడు ప్రశాంతంగా ,సఖ్యంగా ఉన్నాయి.అలాగే ఇండియా,పాకిస్తాను,హిందువులు,ముస్లిములు కొన్నాళ్ళకి సఖ్యంగా ,మైత్రితో ఉంటారని ఆశించవచ్చును.ఐతే మనభారత్లో చాలా దేశాల కన్నా మతసహనం ,మతస్వేచ్చ ఉన్నాయని ఒప్పుకొని తీరాలి.మనదేశంలో ముస్లిములు అన్నిరంగాల్లో పాల్గొంటున్నారు ,ఉన్నతస్థానాలని కూడా అలంకరిస్తున్నారు.ఐతే కొందరు తీవ్ర వాదులు ,టెర్రరిస్టుల వలన అందరికీ చెడ్డ పేరు వస్తున్నదన్నది నిజమే.
raf raafsun బాగుంది . ముగింపు ఎలా ఉంది . వర్ణన ఎలా ఉంది ? అని కాదండీ . మీ బాధ అర్థమయింది. అర్థమయ్యేట్టుగా రాశారు . అది ముఖ్యం మంచిని ప్రోత్సహిద్దాం. చెడు ఎక్కడున్నా వ్యతిరేకిద్దాం
కమనీయం మాష్టారు .....
////ఇండియా,పాకిస్తాను,హిందువులు,ముస్లిములు కొన్నాళ్ళకి సఖ్యంగా ,మైత్రితో ఉంటారని ఆశించవచ్చును...////ఇది త్వరగా జరగాలని కోరుకుంటున్నాను గురుర్గారు....
ఖచ్చితంగా మన దేశం లో మత స్వేచ ఎక్కువేనండి అదే కదా మన భారత రాజ్యంగా గొప్పదనం...ప్రజాస్వామ్యం అందం..చాలా బాగా చెప్పారు మాష్టారు...కొంతమంది అజ్ఞానుల వల్ల అందరిని ఒకే గాటానా కట్టి సమాజం చూస్తుంది,....ఒక వర్గ అతివాదులేమో ఈ విషయాన్ని సాకుగా చూపి " సత్రుదేశం" జండా తామే ఎగురవేసి..."ఇది వాళ్ళ పనే" అన్నాట్టు చూస్తున్నారు...జనాలు కుడా అవి నమ్మి ఈర్ష్య ద్వేషం పెంచుకుంటున్నారు....వాళ్ళేమో ఒక వర్గానికి వ్యతిరేకం గా పనులు చేసి " దేశ భక్తీ" అనుకుంటున్నారు..నిజానికి వీళ్ళే దేశ ద్రోహులని తమ చర్యలతో తయారు చేస్తున్నారు....ఏదేమైనా సర్వే జనా సుఖినో భవంతి.............
మురళి గారు,
బాగున్నారా....!!! అవును సార్ వర్ణన, ముగింపు, ముఖ్యం కాదు కాని...."నేను ఎ వర్గ ద్వేషి ని కాను" నాకు భారతీయులందరూ సమానమే అనీ చెప్పడానికి నా వాక్యాలలో ఒక వర్గం మీద జరిగే అన్యాయాన్ని ఖండిస్తూ బాధ పంచు కోవాలి అనుకుంటాను, కాని నా భావ వ్యక్తీకరణలో లోటుపాట్ల వల్ల జనాలు అపోహ పడి నా బాధను " ద్వేషం" గా అనుకుంటారని భయపడుతుంటాను....అందుకే చివరన ఆ వివరణ....నిజం సార్ నీను మీతో ఎకి భావిస్తాను " మంచి ఎక్కడ ఉన్నా ప్రోత్సహించాలి చెడుని ఖండించాలి" ధన్యవాదాలు
బుద్ధా మురళి గారి తో ఏకీభవిస్తున్నాను.
Thank you KRISHNA PRIYA gaaru....n welcome to my paddy field....:):P)
/ప్రతీసారి " మేము కుడా భారతీయులమే" అని చెప్పుకు తిరగాల్సిన దౌర్భాగ్యపు బ్రతుకు బాధ నుండి మాకు విముక్తి కావాలి....ఆంటే మేము ఏమి చేయాలి ???/
I can share your pain.Sorry from your Indian brother.Bad and good are in every community and everywhere,but Indian muslims are unnecessarily blamed by some communal and caste maniacs.
You do not need to do anything to be called as Indian.You are an Indian.
Thanks anon..thanks a lot
India is deeply divided against itself. These divisions (caste, religion, language, gender etc.) are the major stumbling block for the country's growth.
"ప్రతీసారి "మేము కుడా భారతీయులమే" అని చెప్పుకు తిరగాల్సిన దౌర్భాగ్యపు బ్రతుకు బాధ నుండి మాకు విముక్తి కావాలి"
This is your country as much as anyone else's. "ఈ దేశం నాది, ఎవడికో సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు" అంటూ ధైర్యంగా ఉందాం.
THANK You JAI... I really proud to be an INDIAN as i see this type of comments..our Indian culture really great bro...thanks again
ఆ వార్త నేను చదివాను. పాకిస్తాన్‌పై విద్వేషం పెంచితే హిందువులు బిజెపికి వోట్లు వేస్తారని బిజెపి అనుకూల సంస్థ అయిన శ్రీరామ సేన తహసీల్దార్ కార్యాలయంపై జెండా ఎగరేసింది. దేశభక్తి అంటే కేవలం పాకిస్తాన్‌ని తిట్టడం అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారులే.
@raf raafsun:
Sahir wrote "jinhe naaz hai Hind per woh kaha hain?"
Blindly supporting my country (or state, caste, region, language or religion) is jingoism, not patriotism. A true patriot will work on correcting the problems instead of defending the shortcomings.
No country is greater than truth or more important than human life. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.
ప్రవీణ్ అన్నాయ్ కరెక్ట్ గా చెప్పావ్......పాకిస్తాన్ ని తిడితే దేశభక్తీ అనుకునే వాళ్ళు ఇండియా లో ఇండియన్ ని తిడితే దేశభక్తి అనుకునే పాకిస్తానీయులు వీళ్ళ వల్లే ఇరుదేశ ప్రజానికానికి సమస్య.....
No country is greater than truth or more important than human life. //// damn right JAI....thanks a lot for sharing this view...really it has given beauty to my post...
కామెంట్‌ను పోస్ట్ చేయండి