ముష్టి డబ్బు ,,ముదనష్టపు డబ్బు!!!
రొష్టు డబ్బు ,రొచ్చు డబ్బు....!!!!
పాపి డబ్బు ,పాపిష్టి జబ్బు ........
దరిద్రపు డబ్బు .....పెద్ద గబ్బు...
దుర్మార్గపు డబ్బు .....ఓకే వారి గోకే సబ్బు ...
నీచ డబ్బు ,నికృష్టపు డబ్బు...
ఈ ధనం కుతంత్ర కు ఇంధనం ...
ఈ కాగితం ఒకరికి జీవితం.. ఒకరికి మరణం...
రూపాయి తో వస్తుంది బడాయి మొదలు ఇక లడాయి ..
I HATE MONEY...................................................EEEEEEEE
రొష్టు డబ్బు ,రొచ్చు డబ్బు....!!!!
పాపి డబ్బు ,పాపిష్టి జబ్బు ........
దరిద్రపు డబ్బు .....పెద్ద గబ్బు...
దుర్మార్గపు డబ్బు .....ఓకే వారి గోకే సబ్బు ...
నీచ డబ్బు ,నికృష్టపు డబ్బు...
ఈ ధనం కుతంత్ర కు ఇంధనం ...
ఈ కాగితం ఒకరికి జీవితం.. ఒకరికి మరణం...
రూపాయి తో వస్తుంది బడాయి మొదలు ఇక లడాయి ..
I HATE MONEY...................................................EEEEEEEE
6 కామెంట్‌లు:
మానవుడే ధనమన్నది సృష్టించెను......!
దానికి తానే తెలియని దాసుడాయె......!
ధనాన్ని ద్వేషించద్దు. దాన్ని సంపాదించే పద్దతిని నిరసించండి.ఎక్కువ చెప్పేనా! పొరపాటనుకుంటే, మరిచిపొండి.వ్యాఖ్య తీసేయండి.
రాజి గారు,
మీరు కుడా కవేనా!!!! అమ్మో అమ్మో !!! పోటీ ఎక్కువగానే ఉంది....థాంక్స్ అండి
దీక్షితులు తాత గారు మీరు కాకపొతే ఎవరండి ఈ మనవడికి చెప్పేది ??? మీరు చెప్పేది కరెక్టే గాని ఈ ధనం ఎలాయినా సంపాదించండి మంచి తక్కువ, చెడు ఎక్కువ చెయ్యట్లేదు???? ఏమంటారు?
ధనం మన చేతిలోకి.. వచ్చేటప్పుడు విలువగా రావాలి... ఖర్చు పెట్టె టప్పుడు విలువగా ఖర్చు కావాలి. డబ్బుని ప్రేమించకు,ద్వేషించకు..అవసరాలకు ఉపయోగించు.. జీవన ప్రయాణం ధనం తో కాక ధనం ప్రక్కనే నడుస్తుంది..భాయి..
డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బారావు గారంటారు
నోటుంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు
నోటే ఉంటే ఫేసుకి విలువొస్తుంది అన్నట్టు డబ్బు మీద మనిషి పెంచుకునే వ్యామోహం మనిషి పతనానికి కారణమవుతుంది.
వనజ దిదీ,
మీరు చెప్పింది కరెక్ట్....కాని ఈ పిచి కాగితాలలో పడి జీవితాన్ని కోల్పోతున్నా కదా దిదీ!!!
రసజ్ఞ గారు,
మీరు సూపరండి,,,,,,, ఏదైనా మీదైనా స్టైల్ లో చెప్తారు.....
కామెంట్‌ను పోస్ట్ చేయండి