ఇది నిజమే కదా....ఒకప్పుడు నూటికో కోటికో జరిగే అత్యాచారాలు ఇప్పుడు సర్వసాదహరణం అయిపోయినాయి, దీనికి కారణం మన సంప్రదాయాలని , భారతీయ సంస్కృతిని వదిలి పాశ్చాత్య సంస్కృతి వెనక పరిగెత్తడమే, ఈ మధ్యనే ఒక బ్లాగర్ గారితో ఒక చర్చ సందర్భం లో ఆవిడ చీర కట్టు గురించి చెప్పారు, నేటి ఆడవారు చీరకట్టు లో అవయవాలు కనబడుతున్నై అని స్కిన్ టైట్ దుస్తులు వేసుకుంటున్నారు అని ఆవిడా చెప్పారు ,నిజమే కదా....
కొంతమందిని చూసి మగవాళ్ళే తలదిన్చుకోవలిసిన పరిస్థితి వస్తుంది, ప్రతీ ఒక్కరికి ఉండేవె అందరికి ఉంటై ఈ చుపిచ్చుకునే పైత్యం ఏంటో???
సమాజం ఇలా తగలడడానికి కొంతమంది తల్లి తండ్రులు కుడా కారణం తమ పిల్లల మీద ఉన్న " అపార" ప్రేమతో కొత్త కొత్త మోడల్ ద్రస్సులని, ఫేషన్ అని సగం సగం దుస్తుల్ని పిల్లల్ని చిన్నప్పటి నుండే అర్ధనగ్నానికి అలవాటు చేస్తున్నారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తరువాత "సిగ్గు" అనే పదం మర్చిపోతున్నారు.
ఒకసారి ఆడపిల్లల కాలేజ్ కి వెళ్లి చుస్తే...నేను కాలేజ్ లో ఉన్నానా లేక ఏదైనా B గ్రేడ్ సినిమా షూటింగ్ లో ఉన్నానా నాకే అర్ధం కాలేదు...
నేటి సినిమాలు కుడా ఈ రుగ్మత కి ఒక కారణం అంటాను నేను, ఇదేమి పెద్ద తప్పు కాదు అన్నట్టు చూపిస్తున్నాయి, సమాజం సరేలే అనుకుంటుంది తమ పిల్లలు అలా చేస్తే "పరవాలేదులే " పక్కింటివాళ్ళ అమ్మైయి కంటే నయం అని తమ "పెద్దరికం" చూపిస్తున్నారు, ప్రేమ అనేది ఒక "స్వచమైన ఫీలింగ్ ని తుచ్చమైన డీలింగ్" గా చేసేసారు ఈ సినిమా వాళ్ళు. పాత సినిమాలలో పాటలు లేవా?? ప్రేమ లు లేవా?? కాని నేటి సినిమాల్లో ప్రేమ అంటే పారిపోవడం పాత అంటే పడుకోవడం (ఒకరిమీద ఒకరు) చేసేసారు.
నాకు ఎప్పటినుండో అర్ధం కాని విషయం ఒకటి ఉంది ఈ సినిమాలలో నటించే అమ్మాయిల ఇళ్ళల్లో వాళ్ళు సినిమాలు చూడరా??? ఉదాహరణకు కాజల్ నే తీసుకుందాం, కాజల్ కి ఒక తమ్ముడు ఒక నాన్న ఉన్నారు అనుకుందాం , తమ్ముడేమో సినిమా చుస్తూ "అబ్బ మా అక్క తొడలు బాగున్నై"అని తండ్రేమో "నా కూతురు బొడ్డు బాగుంది" అని కామెంట్ చేసుకుంటారా ??? ఒక వేళ వీళ్ళు బయట తిరుగుతుంటే ఎవరైనా నా లాంటి జులాయి వెధవలు " అబ్బ దీని _________ చూడరా ఎలా ఉందొ " అనుకుంటుంటే వీళ్ళకు ఎలా ఉంటుందో? సినిమా కధానాయికలు అంటే మనకు ఇష్టమే కాని మన ఇంట్లో వాళ్ళని సినిమా హీరోయిన్ చేద్దాం అనే ఆలోచనే మనకు రాదు, కధానాయికలు "మమ్మలిని సమాజం చిన్న చూపు చూస్తుంది" అంటే ఎందుకు చూడదు ?? మీరే మొత్తం చూపించి మేము పతివ్రతలం అంటే ఎవరు నమ్ముతారు ??? ఈ సినిమా హీరోఇన్ల కంటే మా గుడివాడ పాటిమీద బాచ్ బెటరు కెమెరా ముందు బట్టలు విప్పరు. ఒకవిధం గా ఆడవాళ్ళూ సమాజం చులకన కావడానికి ఈ సినిమా హీరొయిన్ లు కుడా ఒకా కారణం.
ఇక్కడ అందరితో ఒక చిన్న విషయం చెప్పుకోవాలనిపిస్తుంది, నేను ఇంటర్లో ఉండగా ఒక B గ్రేడ్ సినిమా( షకీలా అనుకుంటా ) మొదటిగా చివరిగా చూసాను, అందరం ఫ్రెండులు కలిసి వెళ్ళాం ,బయటకు వచ్చిన తరువాత మాలో ఒక్కడు " అరేయ్ బస్ స్టాండు కి వెళ్దాం అన్నాడు"
మాకు అదే పెద్ద టైం పాస్ కాబట్టి వెళ్ళాం. వాడు మాత్రం అక్కడ ఉన్న ప్రతీ ఆడవాళ్ళని తదేకంగా చూస్తున్నాడు ,మా బాచ్ లో ఎవడో అడిగాడు "ఏంట్రా అలా చూస్తున్నావ్ అందరిని" అని ...అప్పుడు వాడు చెప్పిన సమాధానం అప్పటికి నవ్వు వచ్చింది కాని ఇప్పుడు తలచుకుంటే ఏమనిపిస్తుందో మాటల్లో చెప్పలేను. " ఎం లేదురా అక్కడ సీన్ లో ఈ అమ్మాయిలని ఉహించుకున్తుంటే బలే కిక్కు ఉందిరా విళ్ళవి కుడా అలాగే ఉంటాయిగా " ఇది వాడి సమాధానం,
మన ఫెమినిస్టులకు ఈ విషయం లో భిన్నాభిప్రాయలు ఉన్నాయ్ ,కొంతమంది" అది మా హక్కు" అంటారు. అంటే ఆడవాళ్ళు ఎలా తిరిగినా కుడా మొగవాళ్ళు వెధవ వేషాలు వెయ్యకూడదు అని విల్లా ఉద్దేశం ఏమో కాని "ఇది మా హక్కు" అని అత్యాచారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు.ఒక విధం గా చుస్తే కవ్వించే వాళ్ళ మీదే అత్యాచారాలు జరిగాయి తప్పితే మడి కట్టుకునే వారి మీద కాదు.
ఏదేమైనా చివరగా నేచేప్పేది ఏంటంటే నేటి సమజం లో ఆడవాళ్లకు హక్కులు కావాలి అంటే ఆడవాళ్ళు ఆడవారిగా ఉండాలి, పద్ధతిగల ఆడవారికి ఏమి అడగకుండానే సమాజం అన్ని హక్కులు కల్పిస్తుంది, ఎగిరి పడే ఆడవాళ్ళనే "ఒక రకం గా "చూస్తుంది. మేధోసంపత్తి అందరికి సమానమే కాని ఆలోచనా విధానం వేరు.
నిజానికి దీనికి ముగింపు ఎలా ఇవ్వాలో నాకు అర్ధం కాలేదు ....

20 కామెంట్‌లు:
ఎవరి వస్త్రధారణ వారిష్టం. అందులో అనుమానం లేదు. సమాజం, కట్టుబాటు, ఆచార, వ్యవహారాలు. మాటతీరు, వీటి పై మనకి కొన్ని కట్టుబాట్లున్నాయి. విప్పుకు తిరగడం నాగరికత అనుకునేవారికి నమస్కారం. అలాగే కనపడిన ప్రతీది మనం స్వంతం చేసుకోవాలనే మనస్తత్వం కూడా మారాలి.
నా లాంటి జులాయి వెధవలు హహహ మీరే చెప్పేస్తే ఎలా :P మీ అభిప్రాయాలతో, తాతగారి అభిప్రాయంతో కూడా ఏకీభవిస్తూనే ఒక విషయం చెప్పదలచాను. కొంతమందిని చీరలో చూసినా దణ్ణం పెట్టాలనిపించదు కాని మరికొంతమందిని పాంటు చొక్కాలో చూసినా చెయ్యెత్తి దణ్ణం పెట్టాలనిపిస్తుంది. చీర కట్టుకున్నంత మాత్రాన సంస్కృతి ఉట్టి పడదు, పాంట్లు వేసుకున్నంత మాత్రాన పోదు. అది వేసుకున్న వారి ప్రవర్తన మీద కూడా ఉంటుంది. ఇది కేవలం నా వ్యక్తిగత అబిప్రాయం మాత్రమే!
తాత గారు, ( పర్వాలేదుగా!!! ఇలా పిలిస్తే..)
ఇక మీరు చెప్పిన తరువాత ఆలస్యం ఎందుకు..నా తరుపునుండి కుడా వాళ్ళకి ఒక నమస్కారం..మీరు చెప్పింది నిజమేనండోయ్...ప్రతీది సొంతం కావాలి అనుకుంటే కష్టమే కదా...
రసజ్ఞ మేడం గారు,
ఏదో అలా ఫ్లో లో రాసేసాను కదా అని అదే పాయింటు పట్టుకుంటారా..!!!:(:(:( మీతో కొంచెం జాగర్తగా ఉండాలన్దోయ్....:):) అన్నట్టు నేను కుడా ప్యాంటు చొక్కా నే వేసుకుంటా ఎక్కడ కనబడితే అక్కడ దండం పెట్టేసుకోవచ్చు..నాకేం అభ్యంతరం లేదు...హిహీహ్
ఈ లింక్ చదవండి: http://streevimukti.stalin-mao.net.in/-dgp
కులం, కట్నం లాంటి పాత కాలపు మూఢాచారాలు పోకుండానే ఆడవాళ్ళు నిక్కర్లు, మిని స్కర్ట్‌లు వేసుకోవడం లాంటి ఆధునిక అనాగరిక ఆచారాలు వస్తాయని నేను అనుకోను.
Raf raafsunగారు
ఉన్నదున్నట్టు బాగా రాసారండీ..! (ఇలాగ రాయడం నాకు ఎప్పటికి వస్తుందో..!)
ముగింపు ఇప్పడప్పుడే రాదేమోలెండి..!
రసజ్ఞగారూ..!
//చీర కట్టుకున్నంత మాత్రాన సంస్కృతి ఉట్టి పడదు, పాంట్లు వేసుకున్నంత మాత్రాన పోదు. అది వేసుకున్న వారి ప్రవర్తన మీద కూడా ఉంటుంది.//
100% ఏకీభవిస్తున్నాను...! నిజానికి ఈ విషయంలో చాలామంది స్నేహితులతో కూడా విభేదిస్తూ ఉంటాన్నేను. "సంస్కృతి" పేరున (తెగ) బాధపడిపోయేవాళ్లు ఆడవాళ్లని, వారి వస్త్రధారణని మాత్రమే targetచేస్తే నాక్కూడా నచ్చదు. అలా అనే వాళ్లు "పంచె + ధోవతి" లాంటివి కూడా మొదలుపెట్టమంటూ ఉంటా.ఈ విషయంలో తమిళులు ఇంకా బెటర్..!) ./| దెబ్బకి సైలెంట్ అయిపోతారు. ఆడ/మగ ఎవరైనా పాంటు, చొక్కా వేసుకున్నంత మాత్రాన సంస్కృతికి వ్యతిరేకం అంటే అది నిజంగా అవివేకమే...!
"అసభ్యం" అనేదానికి సరైన నిర్వచనం నాకైతే తెలీదు.(అందువల్ల పెద్దవాళ్లు చెప్పింది వినడం తప్ప నాకైతే ఇంకేదీ చెయ్యడం లేదు). పాంట్లు, చొక్కాలు "అసభ్యం" కాదనే అనుకుంటున్నాను.
కానీ D.G.P గారి వ్యాఖ్యల్లో మాత్రం 100% నిజం ఉంది.
రేప్ చేసేవాడు స్త్రీ చీర కట్టుకుందా లేదా బురఖా వేసుకుందా అనేది చూడడు. పల్లెటూర్లలో ఆడవాళ్ళు చెరువుల దగ్గర ఒంటికి అడ్డంగా లంగా కట్టుకుని స్నానం చేస్తుంటారు. అయినా అలా స్నానం చేస్తున్న స్త్రీలపై రేప్‌లు జరగవు. ఒంటి నిండా చీర కట్టుకుని ఉన్న స్త్రీలపైనే రేప్‌లు జరుగుతుంటాయి. రేప్ చేసేవానికి స్త్రీ యొక్క డ్రెస్ స్టైల్ ఎలా ఉంది అనేది అనవసరం కదా.
బురఖాలు వేసుకునేవాళ్ళు 100% ఉన్న అఫ్ఘనిస్తాన్‌లో కూడా రేప్‌లు ఎందుకు జరుగుతున్నాయి? బీచ్‌లలో బికినీలు వేసుకుని ఓపెన్‌గా తిరిగేవాళ్ళు ఉన్న ఆస్ట్రేలియాలో రేప్‌లు ఎందుకు ఎక్కువ జరగడం లేదు? రేప్ చెయ్యాలనే ఇంటెన్షన్ ఉన్నవాడు స్త్రీ బురఖాలో కనిపించినా రేప్ చేస్తాడు, రేప్ చెయ్యాలనే ఇంటెన్షన్ లేనివాడు స్త్రీ బికినీలో కనిపించినా చూసీచూడనట్టు వెళ్ళిపోతాడు. ఒకటి మాత్రం నిజం "స్త్రీలు ఒళ్ళు చూపించుకునే బట్టలు వేసుకున్న తరువాత కూడా మగవాళ్ళు తమని ఆకలి చూపులు చూడకూడదు అని కోరుకోవడం అర్థం లేనిది. అలాంటి బట్టలు వేసుకునేవాళ్ళు ఉన్నప్పుడు మగవాళ్ళు ఆ వస్త్రధారణ తమ లాంటివాళ్ళని ఆకర్షించడానికే అని అనుకుంటారు కదా".
వామన గీత గారు,
మీరు నాకంటే బాగా రాస్తారు !!! మీ బ్లాగ్ మొత్తం చదివాను, మీ భావ వ్యక్తీకరణ నాకంటే బాగుంటుంది...ఇక సభ్యత సంస్కారం అంటారా అవి మనం వేసుకొనే బట్టల వల్ల ఏమాత్రం మారవు అయినా అవి మన సంస్కారానికి సూచికలు గా పనిచేస్తాయి కదా!!! పవిత్ర మైన దేవాలయాలకి బికినీలలో వెళ్లారు ఎందుకు ?? మరి ఎక్కడికైనా ఏమైనా వేసుకు తిరిగే స్వేఛ్చ మనకు ఉందికదా!!! ఎందుకు అంటే మన సంస్కృతీ సాంప్రదాయం వాటిని అంగీకరించవు పైగా మన మనస్సు పవిత్రత ను కోల్పోతుంది..మన మనస్సులు గుడి, చర్చి, లేదా మసీదు వరకే పవిత్రం గా ఉంటె సరిపోతుందా లేకపోతె మనం జీవితాంతం పవిత్రం గా ఉండాలా??? అసభ్యం అనే పదం ఎప్పుడు వస్తుంది అంటే ..మనకు లేదా మన అర్ధబాగానికి ( భార్య/ భర్త) మాత్రమె చూపించవలసిన అవయవాలు విందు భోజనం లాగా అందరికి చూపించడం వల్ల... ఈ మధ్య వచ్చిన ఇంకక మార్పు ఏంటంటే భాగాలు కనబడవు కాని భాగాలా షేపులు మాత్రం అన్నీ కనబడతాయి, నేను అసభ్యం గా రాయలేను గాని వాళ్ళు బట్టలు వేసుకున్న వేసుకోనట్టే కనబడతారు ..ఈ అమ్మాయిని చుడండి, ఏది సినిమాల్లో సాధ్యం అనకండి ఒక్కసారి హైదరాబాద్ రండి. మీరు జడుసుకోకపోతే అప్పుడు అడగండి. ప్యాంటు చొక్కా అన్ని కప్పి ఉంచుతుంది కాబట్టి ఇక్కడ అసభ్యం అనేది ఉండదు అని నా అభిప్రాయం.
దేవాలయాలలోకి బికినీలు వేసుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు, న్యూడిస్ట్ బీచ్ పక్కన దేవాలయం కడితే.
ప్రవీణ్ శర్మ గారు, నమస్తే ..!!!
మీరు atheist అని చెప్పుకుంటూ ఇస్లాం మీద దాడి ఎందుకు చేస్తారో నాకైతే తెలీదు గాని..అసలు విషయం ఏంటంటే ఏది ఇస్లాం ప్రచార బ్లాగు కాదు ,.నేనేమి ఇస్లాం పరిరక్షకుడిని కాను, ......ఏదో చిన్న బ్లాగు .....నా పైత్యం .....అంతే!!!
ఇక .చెప్పోచేదేంటంటే , మీరు చెప్పింది అక్షరాల నిజం " రేప్ చేయాలి అనే సంకల్పం ఉన్నవాడు ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి పట్టించుకోడు"
100 % నిజం ...సందేహమే లేదు ,మీకో చిన్న విషయం చెప్పనా.....ఒక డ్రెస్ మార్కెట్ లో కి వచ్చి బాగా పొపులర్ అయితే అది నేను కుడా కొంటాను , నా ఫ్రెండ్స్ అందరు నాకు ఇష్టం లేని హీరో సినిమా చుసివచ్చి చాలా బాగుంది అంటే "నిజంగా బాగుంది ఏమో ??నాకు ఆ హీరో కి ఏమైనా గొడవలు ఉన్నాయా" !! అని మనసుకి సర్దిచెప్పుకుని సినిమా చూస్తాను, మార్కెట్ లో ఫలానా రకం కారు బాగుంది అంటే నేను కుడా కొందామని ప్రయత్నిస్తాను. సినిమా హీరోల హెయిర్ స్టైల్ చూసి నేను అనుకరిస్తాను, అంటే ....మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇతరులనుండి INFLUENCE పొందుతాం...ఇది నిజం...అలాగే B గ్రేడ్ సినిమాలు చూసి చూసి .....పోర్న్ సైటులు చూసి చూసి....బికినిల్ల్లో హీరోయిన్ లను చూసి చూసి ...రేచాగోట్టే లాగా దుస్తులు ధరించే అమ్మాయిలను రోడ్ల మీద ,షాపింగ్ మాల్లో ,చూసి చూసి.....చూసి ఒక వెధవ ఒకానొక బలహీన క్షణం లో బలాత్కారం చేస్తాడు, ఆ తరువాత వాడి జీవితం సంకనాకి పోతుంది. దరిద్రం వదిలిపోతుంది, ఒక ఆబల బలి కావటానికి ఎంతమంది ఎన్ని రకాలుగా తోడ్పడుతున్నారో ఇప్పుడు ఆలోచించండి.!!! డబ్బు కోసం B గ్రేడ్ సినిమాలు తీసే వ్యాపారస్తులు , మార్కెటింగ్ కోసం పోర్న్ సైట్లు నడిపే వెబ్ నిర్వాహకులు, ఫేం కోసం వెంపర్లాడే అమ్మాయిలు ( హీరోయిన్లు), సంస్కృతీ, సంస్కారం లేకుండా మానవ అవతారంలో అర్ధనగ్నం గా తిరిగే జంతువులూ , అందరు కలిసి ఎవరి బలి కి కారణం అవుతున్నారు..????? ఇలాంటివి ప్రోత్సహించే వాళ్ళు అనుకరించే వాళ్ళ ఇళ్ళల్లో వారికి ఎప్పుడో ఒకప్పుడు అలాగే జరుగుతుంది అప్పుడు గాని తెలిసి రాదు.
ఇక బురకః విషయం అంటారా ...మీ వల్ల చాలా జ్ఞానం పొండుతున్నానండి నేను, కింద లింక్ చుడండి ఇక్కడ ప్రపంచ రేపుల చిట్టా ఉంది అందులో దాదాపు అన్ని దేశాలు సగం సగం బట్టలు వేసుకు తిరిగే పాశ్చాత్య దేశాలే!!!! సాంప్రదాయ బద్ధంగా ఉంటె ముస్లిం దేశాలు గాని , మన భారత దేశం కాని కావు. ఎక్కడ ఆడది ఆడదిలా ప్రవర్తిస్తుందో అక్కడ ఆడది పూజింప బడుతుంది....
http://en.wikipedia.org/wiki/Rape_statistics
ఇస్లామిక్ దేశాలలో రేప్‌లు జరగడం లేదని అనుకోను. రేప్ జరిగినప్పుడు పరువు కోసం పోలీస్ కంప్లెయింట్ ఇవ్వనివాళ్ళు ఉంటారు. టర్కీలో ఒక అమ్మాయిని ఆమె బావ రేప్ చేశాడు. ఆ విషయం ఆ అమ్మాయి చెపితే ఆమె అక్క నమ్మలేదు, ఆమె తల్లితండ్రులు కూడా నమ్మలేదు. కానీ ఆమె అన్న మాత్రం ఆమె పెళ్ళికి ముందు కన్యత్వం కోల్పోయిందని చెప్పి ఆమెని పరువు కోసం హత్య చేశాడు. పత్రికలలో స్టాటిస్టిక్స్ వ్రాసేవాళ్ళు వ్రాసేవి పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల వివరాలే కానీ నిజం లెక్కలు కావు.
మన దేశంలో పల్లెటూర్లలో గ్రామ పెద్దలు kangaroo courts పెట్టి తీర్పులు చెపుతుంటారు. Kangaroo courts వల్ల కూడా కేసులు పోలీస్ స్టేషన్‌లకి వెళ్ళకుండా ఉంటాయి. కనుక పత్రికల్లో చూపించేవి నిజం లెక్కలని అనుకోలేము.
Raf Raafsunగారు..!
ఉన్నదున్నట్టు రాయడం నాకింకా చేతకాలేదు. దాన్నింక వదిలెయ్యండి..!
"అసభ్యం" లేదని నేననడం లేదు. దాన్ని నేనైతే సరిగ్గా నిర్వచించలేనని మాత్రమే అంటున్నాను. ఇది సందర్భమో కాదో నాకు తెలీదుగానీ, ఇంతకుముందు "అసభ్యంగా ఉండడం" అంటే "ఇంట్లో ఎలాగైతే ఉండలేమో" దాన్నే "అసభ్యం" అంటారు అనుకునేవాణ్ని. ఈ మధ్యనే ఆ అభిప్రాయం మారింది.
స్కూళ్ళలో లైంగిక విద్య బోధించేటప్పుడు "అంగము", "లింగము" ఇలాగ సంస్కృత పదాలు వాడేవారు.(పుస్తకాలలో). వాటికి సమానార్థకమైన దేశవాళీ (తెలుగు) పదాలని మాత్రం "బూతు"లన్నారు. నిజానికి సంస్కృతమైనా, తెలుగైనా ఇలాంటి పదాలు ఇళ్లలో మాట్లాడలేం. అందువల్ల "బూతు"కి నా నిర్వచనం మారింది. నైతికంగా మాత్రమే "అసభ్యం/బూతు"ని నిర్వచించగలం.
అమ్మాయిలు/అబ్బాయిలు అసభ్యంగా/బూతుగా ప్రవర్తిస్తున్నారంటే తప్పు ఖచ్ఛితంగా తల్లిదండ్రులదే..! అయితే అది వారి ప్రవర్తన తల్లిదండ్రులు ఎరిగినదే అయితే..! అలా కాకుండా ఇంట్లోవాళ్లకి తెలీకుండా బయటికొచ్చినపుడు అసభ్యంగా ప్రవర్తించేవారుంటే (ఎక్కువమంది ఇలాంటివాళ్లే..!) ఎవరు మాత్రం ఏం చేస్తారు..? ఏం చేయగలరు..?
స్వేచ్ఛ,హక్కుల గురించి ఎవరైనా మాట్లాడితే, నాకైతే విపరీతంగా నవ్వొస్తుంది మనదేశ పరిస్థుతుల్ని తలచుకొని..
"బాధ్యత"ని సక్రమంగా నిర్వహించిన వాళ్లే స్వేచ్ఛ/హక్కుల గురించి మాట్లాడడానికి అర్‌హులు.(బాలల హక్కులకి మినహాయింపు ఉందేమో..!) దురదృష్టవశాత్తూ ఆ శాతం చాలా తక్కువ.
అమ్మాయిలని చూసి జడుసుకోడానికి హైదరాబాదే అక్కర్లేదండీ..! తప్పుదారి పట్టినవాళ్ళు దేశం మొత్తం ఉన్నారు. ఎక్కడైనా చూడొచ్చు...!
అసభ్యం అనేది నాకు సరిగ్గా తెలీకపోయినా ఖచ్ఛితంగా ఉందని మాత్రమే ఒప్పుకుంటాను..! అది "అభ్యంతరకరం" అని కూడా..!
సెక్స్ గురించి ఎంత బహిరంగంగా మాట్లాడినా మన ఆలోచనలు మధ్య యుగం లెవెల్లో ఉంటే దాని వల్ల స్త్రీ-పురుష సంబంధాలలో ఎలాంటి మార్పూ రాదు. పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్‌తో సెక్స్ చేసే అమ్మాయి పెళ్ళైన తరువాత బాయ్ ఫ్రెండ్‌కి దూరమవుతుంది. పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్ చేసినవాడు పెళ్ళైన తరువాత తన గర్ల్ ఫ్రెండ్‌కి దూరం అవ్వడు. ఎందుకంటే పురుషాధిక్య సమాజంలో ఆడదాని కంటే మగవానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పెళ్ళికి ముందు అశ్లీల దుస్తులు వేసుకునే అమ్మాయిలు పెళ్ళైన తరువాత ఆ దుస్తులు వేసుకునే ధైర్యం చెయ్యరు. అందుకే మగవాళ్ళు ఆ అశ్లీల దుస్తుల విషయంలో అభ్యంతరం చెప్పరు.
సమాజాన్ని పెద్దగా ప్రభావితం చెయ్యలేని వాటిపై యథాస్థితివాదులు అభ్యంతరం చెప్పరు. కుల రిజర్వేషన్‌ల పై అగ్రకులాలవాళ్ళు అభ్యంతరం చెప్పడం లేదంటే అందుకు కారణం "కొద్ది మందికి రిజర్వేషన్‌ల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినంతమాత్రాన కుల సంబంధాలు మారిపోవు" అనే కదా. అలాగే ఒకరో, ఇద్దరో స్త్రీలు పెళ్ళికి ముందు మాత్రమే అశ్లీల దుస్తులు వేసుకోవడం వల్ల స్త్రీ-పురుష సంబంధాలు మారిపోవు కదా. కులం, కట్నం లాంటి పాత కాలపు మూఢాచారాలు చెక్కుచెదరకుండానే అశ్లీల దుస్తులు వేసుకోవడం లాంటి ఆధునిక అనాగరిక ఆచారాలు వస్తాయనే భ్రమలు నాకు లేవు.
Vaamanageeta gaaru,
thanks for your thoughts sharing..
Praveen Sharma gaaru,
you always divert the topic sir...thanks for comments.
Nothing to divert. కేవలం ఒకరో, ఇద్దరో స్త్రీలు, అది కూడా పెళ్ళికి ముందు మాత్రమే అశ్లీల దుస్తులు వేసుకుంటే అత్యాచారాలు పెరిగిపోవడం అనేది జరగదు.
I wrote about it here: http://apmediakaburlu.blogspot.com/2012/01/blog-post_02.html
ఒక మహా కవి చెప్పినట్టు" ,,,,,,,,,,,,,,,,,
తలుపు చాటుకున్న ప్రతిది పతివ్రత కాదు.
గజ్జ కట్టిన ప్రతిది వేశ్య కాదు.
కాబట్టి వస్త్రాదరణ శైలిని బట్టి కాకుండా వ్యవహార శైలిని బట్టి స్త్రీ గౌరవించ బడుతుంది ...........
కామెంట్‌ను పోస్ట్ చేయండి