28, జనవరి 2012, శనివారం

Johnny Johnny.. YES PAPA !

Johnny Johnny.. YES PAPA !
Job in Gulf..YES PAPA !
Lot of Tension..YES PAPA !
Too Much Work..YES PAPA !
Family Life..NO PAPA !
BP-Sugar..HIGH PAPA !
Yearly Bonus..JOKE PAPA !
Annual Pay..LOW PAPA !
Personal Life..LOST PAPA !

Promotion Incentive..HA ! HA ! HA !

10 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

TAKE IT LITE......YES PAPA!
OK, NOW U SMILE..Ha! Ha!:-)

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

బలే రాశారే good papa

Zilebi చెప్పారు...

ఈ పపా అంటే,

పల్లెటూరి పాలేరు వారా !!

ఇండియా కూడా ఆ వైపే దూసుకెళుతూందే మరి ఎం చేద్దాం !!

చీర్స్
జిలేబి.

sarma చెప్పారు...

quick pack up haa paapaa.
I am always unable to put my comment with my open id in ur blog

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పపా..అలా చెప్పడమే కాదు..అమ్మ కూడా చెపుతుంది..నేల విడిచి సాము చేయకు.. నాన్నా దెబ్బలు తప్పవు అని. బిడ్డ వింటేనా? రెక్కలోచ్చాయి కదా అని యెగిరి వెళ్ళాక అక్కడ అనుభవం అయితే కానీ తెలియదు.జాగ్రత్త..మనకి చేతనయినడి కష్ట పడటమే!కాకపోతే మరి కాస్త ఎక్కువ. అంతేనా!!!!?

ఒక ఆలోచన.......... చెప్పారు...

బాగుందండి.......
ఇలాగే "ట్వింకిల్ ట్వింకిల్.........." మీద కూడా ఒకటి.............
ధన్యవాదములు
మూర్తి.................

PALERU చెప్పారు...

పద్మార్పితా గారు,

లైట్ తీసుకునే ..వచేస్తున్నా ...బాక్ టు ఇండియా ..:) ధన్యవాదాలు... స్మైలు...:):):) దహ

తెలుగుపాటలు గారు..

బాగా రాసానా???? ఏంటోనండి అలా అనిపించింది రాసేసా....అంతే!! ధన్యవాదాలు.....

జిలేబి గారు,
పపా ఆంటే పల్లెటూరి పాలేరు అనే అర్ధం ......మీరు భలే కనిపెట్టేసారే.....ఇండియా ఎలా దూసుకు వెళ్ళినా సమ్మతమే ..ఎందుకంటే అది మన భరతం కదా...దాహా

తాత గారు,
పాక్ అప్ అయిపొయింది ఇక టికెట్ కోసమే వైటింగ్ ....మీ ప్రెస్ కి మా బ్లాగ్ ..స్పాట్ పెట్టిందేమో..:):)

వనజక్క ...మీరు చెప్పింది 100 % రైటు...అంతే:):)

మూర్తి గారు ..

స్వాగతం మా పల్లెటూరికి ....twinkle మీద కుడా రాయమంటారా ?? సరే,...రాసేద్దాం ...:):) ధన్యవాదాలు ...

SJ చెప్పారు...

facebook lo chusa...copy copy yes papa...telling lies no papa...

PALERU చెప్పారు...

sai ...

no lies....its copied only hahah

sandeep చెప్పారు...

ఓరి నీ దుంపతెగ నువ్వు కూడా జిలేబీ బామ్మ చెప్పినట్టు కాపీ కోతివేనన్నమాట..
ఈ లింకు చూడు
http://sandeep-ohmyfriend.blogspot.in/2012/02/im-back.html