19, డిసెంబర్ 2011, సోమవారం

జీవితం...స్త్రీ....లక్ష్యం.....IV



ఈ రోజు ఆఫీసు లో పని మరీ ఎక్కువగా ఉంది....సెక్రటరీ వాడి దేశం వెళ్తున్నాడు, అందుకే కొన్ని అర్జెంట్ పనులు వచ్చి పడ్డాయి, రెండు మీటింగులు ఒకే రోజులో అంటే, ఎలా జాబు చేసేది??? వెధవన్నర వెధవలు....అస్సలు  ఖాళి దొరకనివ్వట్లేదు...ఎమన్నా అంటే జాబు సెక్యూరిటీ భయం ఒకటి...వెధవ సంత.....

3 కామెంట్‌లు:

మౌనముగా మనసుపాడినా చెప్పారు...

ఒక విషయం ఏమిటి అంటే జాబ్ చేస్తున్నవారిలో చాలామంది జీతం కోసం చేశేవారే ఉంటారు.. కాని ఆ జాబ్ మనకోసమే చేసుకుంటున్నాము అని ఎవరు అనుకోవటం లేదు.. ఎవరికోసమో చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటె జాబ్ చేయటం అనవసరం అక్కడ మనం కాక పొతే వేరే వాళ్ళు చేస్తారు ఏమి చేసిన మనసుపూర్తిగా చేస్తే ఎంత వర్క్ ఉన్న ఎన్ని వత్తిడిలు ఉన్న అసహనం అన్న ఫీలింగ్ రాదూ.. చేశేపనిని ఇష్టం తో చేయండి అంత హ్యాపీగా ఉంటది

రసజ్ఞ చెప్పారు...

హా నేనొప్పుకోను ఇదంతా తొండి! మీరు సస్పెన్సులో పెట్టి ఇంతసేపు విరామం ఇవ్వటం ఏమీ బాలేదు ప్చ్!

PALERU చెప్పారు...

మౌనంగా ....గారు,
మీరు చెప్పేది 100 % నిజం, ఏమిచేసినా మనస్పూర్తిగా చేయాలి, ఏదో కొన్ని సమయాలలో అలా అనిపిస్తుంది అంతే.....మీ వాఖ్యలు అనుసరణీయం...ధన్యవాదములు....

రసజ్ఞ గారు....
తొండి కాదండి బాబు, టైం లేక కుదరలేదు అంతే...ఈరోజు నాలగవ పార్టు రిలీజ్ చేస్తాగా..,.చూద్దాం హిట్ అవుతుందో లేదో....