16, డిసెంబర్ 2011, శుక్రవారం

జీవితం......స్త్రీ .....లక్ష్యం III

ఈ కధ రాద్దామంటే టైం కుదిరి చావట్లేదు... ఈఈఈ ఈఈఈ 

14 కామెంట్‌లు:

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

?!

మౌనముగా మనసుపాడినా చెప్పారు...

ఎందుకో ఏమో గారు ఉహకి ఇంక అక్షరరూపం రాలేదు అనుకుంట అండి

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

okay okay

:)

I really stunned after seeing ur post

may all viewers will be surprised after seeing your post & my comments on this

Anyway

your post is simply unique

:) :) :)

?!

రసజ్ఞ చెప్పారు...

సమయం కుదిరి చావకపోతే మీరే చిక్కించుకుని వ్రాయండి ;)

PALERU చెప్పారు...

ఎందుకో ఏమో !! గారు ,
నా పోస్టులు స్టన్నింగ్ గా ఉన్నాయా ?? ఎ పోస్టు గురు గారు ?
థాంక్స్ ఫర్ కామేన్టింగ్ అండి..
MOUNAMGAA MANASU PAADINAA గారు,
ఉహ కు అక్షర రూపం నా డైరీ లో ఉంది ఇక్కడ టైపు చేయాలంటేనే టైం దొరక్ట్లేదండి బాబు, థాంక్స్ ఫర్ కామెంట్ ..

రసజ్ఞ గారు,
బాగున్నారా? రాసేద్దాం త్వరలో ....మీ కామెంట్ కు ధన్యవాదాలు...

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నలుగురులోకి మీ భావాలని వెదజల్లాలనుకుంటున్నారు అభినందనలు. .మీ ఊహలని అక్షరాలుగా మార్చేటప్పుదు సంస్కారవంతంగా వ్రాయండి. ఫ్లీజ్!!!
జీవితం-స్త్రీ-లక్ష్యం..ఇలా.

PALERU చెప్పారు...

వనజ గారు,,,,నిజమేనండోయ్ ......అందుకే నాకు సరిపడా పేరు పెట్టుకున్నా " పల్లెటూరి పాలేరు" అని .....మీ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు గుర్తుచేస్తుంటారు....ఇలా కాదు నాన్న ఇలా రాయాలి అని...నిజంగా ధన్యవాదాలు...మీరు చెప్పినట్టు..మార్చాను.. ..ఇప్పుడు ఇంకా అందంగా ఉంది కదా!!!

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

నేను ఇలా భావించాను Dear raafsun
లక్ష్యం లేని ఒకతని జీవితం లోకి
ఒక ఆడది (స్త్రీ మూర్తి) ప్రవేశించటం చేత అతడు
ఇన్నాళ్ళూ నిర్లక్ష్యంగా జీవిస్తున్న తనకు
తన జన్మకు ఒక సార్ధకత ఉండాలని తెలుసుకుని,

మొదట తాను ఆమెను impress చేయాలని భావించిన
తుదకు ఆమె ద్వారానే సత్యం గ్రహించి
సర్వ శ్రేయస్కరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని
తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు
తద్ద్వార తన జీవితాన్ని ఎలా పరిపూర్ణం చేసుకున్నాడు

ఇదే మీరు రాయాలనుకుంటున్న కథ యొక్క నేపథ్యమా?

?!

PALERU చెప్పారు...

ఎందుకో ఏమో గారు,
మీరు పది కేజీల పప్పు లో కాలు వేసారు...:):) అసలే పప్పులు కాస్ట్లీగా ఉన్నాయ్...వృధా చేసేసారు ..... అది సినిమా కధ....నాది రకరకాల మలుపులు తిరిగే విచిత్ర కధ చూడండి ఎలా ఉంటుందో ....

శ్రేయోభిలాషి

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

is it?

That so nice

we are all Waiting

very eagerly

do one one thing

Scan the matter from your dairy

(Based on: ఉహ కు అక్షర రూపం నా డైరీ లో ఉంది)

then put them here

we will adjust with that,


I am not bothering about "పది కేజీల పప్పు"

Still waiting

:) :) :)

Feeling happy to receiving your instant comment

Thanks

?!

PALERU చెప్పారు...

YOU ARE MOST WELCOME MY DEAR FRIEND..

NENU GANAKA SCAN CHESI PEDITE...MEEKU KANEESAM 10 SAMVATSARAALU PADUTUNDI ARDHAM CHESUKOVADAANIKI NAA HAND WRITING..:):)

KASHATAPDI TYPE CHESTAANU ANNATTU CHALAAAAAAAAAAAAAAAAAAAAAA PEDDDDDDDDAAAAAAAAAAAAAAA KADHA...KONNI VAARAALU SAAGUTUNDI....

DEFIANTLY IT WILL FORCE YOU TO FOLLOW HI HI HI

I M VERY GLAD FOR YOUR COMMENTS AND MOTIVATION MY DEAR..

THANKS ALLOT...

WELL WISHER
RAAFSUN

మౌనముగా మనసుపాడినా చెప్పారు...

!! raafsun !! గారు మేము అంటే నేనే అండి. ఇంక వేరే ఉన్నారు అనుకోకండి

PALERU చెప్పారు...

telugu paatalu gaaru...meeraaa.....thanks andi naa bolog ki vachinanduku

మౌనముగా మనసుపాడినా చెప్పారు...

!! raafsun !! గారు గుర్తు పెట్టేశారు హి హి ధన్యవాదములు అండి