నేనేమైనా తప్పుగా రాసుంటే...క్షమించండి ఏదో అలా అనిపించింది ఆ టైము లో అలా రాసేసాను అంతే కాని నాకు ఎలాంటి ఈర్ష్య ద్వేషాలు లేవని మీ అందరికి తెలుసు .....ఎవరినైనా నొప్పించి ఉంటె " సారి " అయినా నిజాన్ని నిజంగా రాయడానికి కృషి చేస్తాను ....అప్పుడు నేను వాడే భాష కొంచెం వాడిగా ఉంటె అది నా తప్పే !! ఏదైనా సౌమ్యంగా ఉండటానికే ప్రయత్నీస్తాను....
5 కామెంట్లు:
We are one!!! sorry lu yenduku Bhaayee!
thanks vanajakkaaa
@raf raafsun:
మీ టపాలో, వ్యాఖ్యలలో నాకు ఆవేశమే కాదు ఆవేదన కూడా కనిపించింది. నా ఉద్దేశ్యంలో మనసులో కుళ్ళు లేకపోవడం భాష సౌమ్యంగా ఉండడం కంటే మంచిది.
"భారతదేశం హిందువులది మాత్రమె కాదు" అనే శీర్షికతో ఏకీభవించని వారు ఎవరూ ఉండరని ఆశిస్తాను. ఒకవేళ ఈనాడు కొందరు ఒప్పుకోకపోయినా భవిష్యత్తులో వారు కూడా అన్ని మతాల కన్నా మనిషి ప్రాణమే గొప్పదని అంగీకరిస్తారని ఎదురు చూద్దాం.
పదేళ్ళ కిందటి ఘటనలు ఇంకా నిన్న జరిగినట్టుగానే ఉన్నాయి. అవి మరిచిపోయి ఏమీ జరగనట్టు నటించడం ఆత్మవంచన. We can (and should) forgive but we must NEVER forget.
"కులమతాల సుడిగుండాలలో బలయి పోయిన పవిత్రులెందరో?": డా. దాశరధి
@ jai
Thanks for your understanding and support love your comment bro...
కామెంట్‌ను పోస్ట్ చేయండి