11, ఫిబ్రవరి 2012, శనివారం

నా ముగింపు II

హాయ్ ..........బాగున్నారా.....!!! మీకేమిలెండి ..బానే ఉండుంటారు....!!! నేనే కిందా మీద పడుతూ చేరుకున్నాను మన ఇండియా....

మొత్తం మీద ఒక ఫైన్ డే మనకు టికెటు దొరికింది ...రాత్రి పన్నెండు గంటలకు మన వాహనం అని తెలిసింది ...త్వర త్వరగా రెడీ అయ్యి అందరిని కలిసి బయలు దేరాను ...

ఒక కామ్రీ తీసుకున్నాను రెంట్ మీద నాతొ పాటు నా ఫ్రెండు ఒక్కడిని మాత్రమె తీసుకు వెళ్ళాను ఎయిర్ పోర్ట్ కి ...

ఒక ఫ్రెండు మాత్రం చాలా ఏడ్చాడు .............చాలా మంది సరిగా మాటలాడలేదు వాల్ల్లను బాగా నొప్పించాను ....వెళ్లొద్దు అంటే మాత్రం నాకు కోపం వచేసేది ....

ఏదేమైనా 24  గంటల సుదేర్ఘ ప్రయాణం తరువాత చేరుకున్న ను మా ఉఉరు ....


మరిన్ని విశేషాలతో త్వరలో ,,,,

మీ రాజు 

4 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజు.. వచ్చేసావ్ వచ్చేసావ్.. వచ్చేశావు. క్షేమంగా వచ్చేశావు. అయిన వాళ్ళందరితో...హాయిగా రిలాక్స్ అయి... కబుర్లు చెపుతూ ఉండు. మధ్యాహ్నమే అనుకున్నాను.. మా భాయి ఏమిటి కనబడలేదు అని. సంతోషం. భాయి..రాఫ్సున్...రాజు... ఒకరే అని ఒప్పేసుకున్నావా!?

జయ చెప్పారు...

Welcome to India.

sarma చెప్పారు...

అమీర్,
వెతుక్కుని నీ దగ్గరకొచ్చా! క్షేమంగా చేరుకున్నావు కదా! ఏదో అడిగావు, నా ది ఏదయినా బ్లాగులో వెతుకు దొరుకుతుంది.your blog is always troubling mi to take comment

PALERU చెప్పారు...

నజక్కా...

ఎలాఉన్నారు...!!! వచ్చేసాను ...మన ఇండియా...ఈ సారి బ్లాగరుల సమావేశం లో నేను కుడా హాజరు వేయించుకుంటాను ....రాఫ్సున్ అనేది నా కంపనీ పేరు ...రాజు అనేది నా బ్లాగు పేరు ..,అమీర్ అని మా పెద్దలు పెట్టిన పేరు ....భాయి అని మా అక్క పెట్టిన పేరు ...గురు భాయి అని నా తమ్ముడు పెట్టిన పేరు.....హహహ్హ చాలా ఇంకా చెప్పాలా...:):)



జయ గారు...

ధన్యవాదాలు....



తాతయ్యా....

ఆరోగ్యం ఎలా ఉంది?? సారి తాతయ్య ....నాకు అర్ధం కావటం లేదు నీ కామెంట్లు ఎందుకు పడటం లేదో ....నీ ఫోనే నెంబర్ ఇవ్వకుండా వెతకమంటావా!!!! సరేలే తాతయ్య మీ కోసం ఆ మాత్రం కష్టపడక తప్పదు..హహహ