స్వచమైన పల్లెటూరి మనసు, కల్మషం లేని టపాలు, కపటం లేని కామెంట్‌లు వెరసి ఈ పల్లెటూరి పాలేరు.... A man with a village mindset, Unbiased posts, Ethical values...!!
బావున్నారా ?? ఏంటో అక్క ఆ చిన్న పిల్లల ఫోటోలు చూసి అలా రాయలన్పించింది ....రాసేసాను ...నిజమే ప్రతీ దానికి కారణం ఉంటుంది .....కానిని పిల్లలని చంపడానికి కారణం ఏంటో నాకు అస్సలు అర్ధం కావట్లేదు అక్కా !!! ఆ నిమిషం లో అలా అనిపించింది ఆ బాధ అలా వ్యక్తపరిచాను అంతే !!! ఇంకా ఏమి బాధ లేదులే అక్కా .....నీ అభిమానమే కదక్కా నన్ను ఇన్ని పోస్టులు రాసేలా చేసింది ...నువ్వు మళ్ళీ అభిమానంతో అని చెప్పాలా......
2 కామెంట్‌లు:
ప్రతి దానికి ఓ..కారణం ఉంటుంది.
పంచుకుంటే తరిగేది..బాధ కూడా ఒకటి.
తమ్ముడూ.. మనసులోని విషయమంతా.. అక్షరాలలో వెలిబుచ్చు.కాస్త తేలిక పడతావు.
అభిమానంతో.. అక్క
వనజక్కా !!
బావున్నారా ?? ఏంటో అక్క ఆ చిన్న పిల్లల ఫోటోలు చూసి అలా రాయలన్పించింది ....రాసేసాను ...నిజమే ప్రతీ దానికి కారణం ఉంటుంది .....కానిని పిల్లలని చంపడానికి కారణం ఏంటో నాకు అస్సలు అర్ధం కావట్లేదు అక్కా !!! ఆ నిమిషం లో అలా అనిపించింది ఆ బాధ అలా వ్యక్తపరిచాను అంతే !!! ఇంకా ఏమి బాధ లేదులే అక్కా .....నీ అభిమానమే కదక్కా నన్ను ఇన్ని పోస్టులు రాసేలా చేసింది ...నువ్వు మళ్ళీ అభిమానంతో అని చెప్పాలా......
నీ తమ్ముడు
కామెంట్‌ను పోస్ట్ చేయండి