18, నవంబర్ 2012, ఆదివారం

నా బాధ ....అసహనం ..........ఆక్రోశం ...







15 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఒక బ్లాగ్ లో మీరు చేసిన చర్చ చదివాను. నా మతం అని అక్కడెవరో అంటే నా అనుకోవడం ఒక రోగం, నా మతం, నాది అనుకోవడం కుష్టు రోగం అని మీరు రాశారు. ఈ పోస్ట్ లో మా మీద, మా మీద అని రాశారు. దాడులు ఎవరి మీద జరిగినా తప్పే. మీ మీదే జరుగుతున్నాయి అనుకుంటే అది మీ విజ్ఞత. మీలో నేను ముస్లింని అనే బావన ఉంది. మీ మతమంటే అభిమానముంది. అది తప్పు కాదు. ఆ విషయం చెప్పుకోడం, ఒప్పుకోడం తప్పు కాదు. నాకు ఆ ఫీలింగ్ లేదంటూ దాచుకోడం ఎందుకు? మీలో ఉన్న గిల్టీనెస్ వదిలిపెట్టండి. మీరు ముస్లిం అని, మీ మతంపైన మీకు ప్రత్యేకమైన గౌరవం అని మనస్ఫూర్తిగా ఒప్పుకోండి.

అజ్ఞాత చెప్పారు...

శాంతికాముకులైన అల్కైదా, WTO, Twin twrs పై శాంతికపోతాలు పంపితే, అమెరికా దాడులు చేస్తుందా? హమస్ స్నేహపూర్వకంగా రాకెట్లు వేస్తే ఇజ్రేయిల్ దాడులు చేస్తుందా?
కసబ్ టీం చర్చలకై ముంబాయి పంపితే అందర్నీ మట్టుబెట్టి, కసబ్‌కు రోజూ బిర్యాని పెడతారా?
మీరన్నట్లు న్యాయానికి, శాంతికాముకులకు కాలం లేదండి, సిగ్గులేకపోతే సరి.

PALERU చెప్పారు...

డియర్ అజ్ఞాత నెం 1

మీరు నా చర్చ చదవటం ...అభినందనీయం ....అలాగే ఇక్కడి పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు .అక్కడ నేను ...నాది ...అనడం ...తప్పు అని నేను అన్ననుకదా .....ఇక్కడ మాది అని అన్నాను కదా....అందులో మీకు ఏమి తేడా కనబడిందో అస్సలు అర్ధం కాలేదంటే నమ్మండి...మా మీద అంటే మనుషుల మీద అని అర్ధం చేసుకోవచ్చుగా !!! నేను ముస్లిం నే కాబట్టి మా మీద అనడం లో తప్పు ఏంటో నాకేమి అర్ధం కావటం లేదు !! ఏంటో సంకుచిత మనస్తత్వాలు అస్సలు అర్ధం కావు !!!! పొతే ....నేను ముస్లిం ని అనే ఇజం నాలో ఉంది ...కాని మనిషిని అనే ఇజం ఇంకా చాలా బలం గా ఉంది....తమది ఏదైనా వారికి అది ప్రత్యేకమే గురువా....నా పిల్లలు నాకు గొప్ప ...నా స్కూటరు నాకు గొప్ప .....నా పెన్ను నాకు గొప్ప ....అలాగే నా మతం నాకు గొప్ప.................కానీ .............నా పిల్లలే గొప్ప ..నా స్కుటారే గొప్ప ..నా పెన్నే గొప్ప...నా మాతమే గొప్ప...అనుకోవడంతోనే చిక్కంతా.....ఏమంటారు ???

PALERU చెప్పారు...

డియర్ అజ్ఞాత నెం2 ( 1&2 ఇద్దరు ఒక్కరే నెమో నని నా మనసంటోంది అది దాని ఇష్టం )

శాంతి కాముకులైన అల్ ఖైదా .....బలే ఉందండి ....మీరు వ్యంగాన్ని ...వ్యంగాస్త్రాలని బాగా రాసారండి ....నిజంగా !!!
ఇక విషయానికి వస్తే.....నేను మిమ్మలిని కొట్టాను అనుకోండి.....మీరేమిచేయాలి ??? లేదు నేను నా మనిషిని మీమ్మలిని కొట్టడానికి పంపాను అనుకోండి ...మీరేమి చేయాలి ??? పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని మళ్లీ వ్యంగాస్త్రాలు వేసేరు ...ఉండండి నేను చెబ్తా ....నన్ను కొట్టాలి ......లేదా నా మనిషి ని కొట్టాలి ....అవునా ?? కాని మేరేమిటండి మొత్తం ఫ్యామిలినే చంపేస్తామంటున్నారు ?? తప్పు కాదంటారా ...అలాంటి మనిషిని ఆ ఫ్యామిలి భరిస్తున్నందుకు శిక్ష అంటారా.....మీ విజ్ఞత ఎలా ఉందంటే ...ఇంట్లో ఒక్కరు సానిదైతే మీరు మొత్తం వంసమే సానిది అంటున్నారు ....మీ విజ్ఞత కు జోహార్లు !!!

మీరు సైన్స్ స్టూడెంట్ అయ్యిఉంటారు చరిత్ర లో చాలా వీక్ గా ఉన్నారు ...ఇజ్రాయెల్ గురించి మీకు ఏమి తెలుసు? ఫలస్తీన హమాస్ గురించి మీకు ఏమి తెలుసు? మీరు చెప్పేది ఎలా ఉందొ తెలుసా ??? ప్రస్తుత పరిస్థితులతో వివరిస్తాను ....ఇండియా కసాబ్ ను చంపింది కాబట్టి మేము ఇండియా మీద ఉద్దం ప్రకటించం అనే పాకిస్తానీ మెంటాలిటీ లా ఉంది ....ఇండియా కసాబ్ చంపడం సరి కాదంటారా??? హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం సరికాదంటారా ???? ముందు ఎవరు ఎవరిమీద దాడి చేసారో తెలుసుకొనే విజ్ఞత చాలా అవసరం సార్ !!!

ఇక సిగ్గంటారా .......అది ఇవాల్టి కాలం లో ఎవరికీ ఉంది చెప్పండి ??? తప్పు చేసిన వాడే సిగ్గులేకుండా తిరుగుతున్నారు ....ఇంకా దాడికి గురికాబడుతున్న గ్రూపు కి సంబంధించిన వాడిని నేనేమ్మి సిగ్గుపడను ???

కాని మీరు మాత్రం బలే మహా సిగ్గరి !!!! పేరు రాయడానికి కుడా సిగ్గు పడుతున్నారు

అజ్ఞాత చెప్పారు...

మీకు సైన్సు హిస్టరీయే కాదు, కామన్స్ సెన్సూ వీకే. తమ ప్రజల క్షేమం ఆలోచించేదైతే హమస్ రాకెట్లతో బలమైన ఇజ్రేయిల్ను ఎందుకు కవ్విస్తుంది? బాంబులేసే టపుడు ఫేమిలీ, పిల్లలు, బుర్కాలు అని ఎలా తెలుస్తుంది? టెర్రరిస్టులను మాత్రమే చంపే టెక్నాలజీ వుంటే హమస్, PLO, Al Quedaలు అసలు వుండెవే కావు. పౌరులు చస్తే శవయాత్రలు చేసి గుర్తింపు పొందడం ఈ టెర్రరిస్టు సంస్థల ప్రణాలిక. అందుకే ఎక్కువ సివిలియన్స్ చావడాన్ని ప్రోత్సహిస్తారు. ప్రొఫెట్ చేసిన మతవ్యాప్తి యుద్ధాల రక్తచరిత్ర, హిస్టరీలో నిష్ణాతులని చెప్పుకుంటున్న మీకు తెలియంది కాదు. కత్తిపట్టి మతవ్యాప్తి చేసిన శాంతిదూత మతప్రవక్త ప్రపంచ మత చరిత్రలో మనవాడే అన్నది మనం మరువరాదు. యూదులు, ముస్లింలు ఒక అబ్రహం సంతతివారే అనీ, సున్నీ-షియాలు ప్రవక్త ఫేమిలీలే అనే చరిత్ర చెబుతోంది.

అజ్ఞాత చెప్పారు...

Here is the history http://www.historynet.com/muhammad-the-warrior-prophet.htm

BUT IT ALL FOR PEACE, cut their heads those who contradict.

PALERU చెప్పారు...

నాకు అన్నీ వీకేలెండి ...అందుకే ఊరు పేరు రాసి మరీ గొడవపడుతున్నాను ....మీలాగా అన్నీ స్ట్రాంగ్ గా ఉంటె ...ఊరు ,పేరు దాచేయ్యను ??

బలమైనా ఇజ్రాయెల్ ....బాగుందండి ...అయితే మీకు ఇవి కుడా తెలిసి ఉండాలే !!! అది .ఎప్పుడు బలపడిందో...... ఎంత ఆక్రమించి బలపడిందో ......ఆ బలం వెనకాల ఎ "బలం" ఉందో??? తెలిసినా దాస్తున్నరేమో?? .....అది వదలండి ."మీరు దేనికైనా రెడీ " సినిమా చూసారా ?? అందులో బ్రహ్మలని కించపరిచారని వారంటున్నారు మరి మిగతా వారు వారికి సపోర్ట్ గా రాలేదే?? ఎందుకంటే ఆ "కించపరచడం " ఎలా జరుగుతుందో అది కించపరచ బడిన వారికే అర్ధం అవుతుంది ...అందుకు.!!! అలాగే మీరు పుసుక్కున " హమాస్ " రేచ్చాగోట్టింది అనేసారు .....అది మీరు చూసారా లేదు జస్ట్ మీడియా న్యూస్....ఇక మీడియా గురించి నేను మీకు చెప్పాలిసిన అవసరం లేదనుకుంటా !!! ...నిజం ఏమిటో ?? చరిత్ర ఏమిటో ?? అది రేచ్చగోట్టడమో ??? లేక ప్రతీకారమో ??? హు ...అవన్నీ మనకెందుకు ??? మనం ఏది ఆలోచిస్తే అదే నిజం కదా??? బాంబులు వేసేటప్పుడు ఎలా తెలుస్తుందా?? చైనా ఇండియా తో యుద్ధం చేసేటప్పుడు బోర్దేర్లో చేస్తుందా లేకా తమిళనాడులో చేస్తుందా ??? బ్రదర్ ....ఇజ్రాయెల్ బాంబులు స్కూల్ మీద ఆసుపత్రుల మీద వేస్తుంది కాస్త మనసు తెరిచి న్యూస్ చదవండి .....

'
టెర్రరిస్టులను " ఈ పదాన్ని మీరు అందరికి కలిపి వాడారని అర్ధం అయ్యింది ......సరే మీ మనసులో అదే భావన ఉంటె అలాగే ఉండనివ్వండి ....ఇక టెక్నాలజీ గురించంటారా .....LOL ....

ఇక ప్రోఫెట్ గురించి ....మీకు ఏమి తెలుసో నాకు తెలియదు ...అందునా మీ రాతలని బట్టి మీరు గట్టి ముస్లిం వ్యతిరేకి అని తెలుస్తుంది ...కాని సోదారా నేను మాత్రం హిందూ లేదా పరమత ద్వేషి ని ఎంతమాత్రము కాదు ....నేను మీకు రిప్లై ఇచ్చేది ..,గొడవ పడటానికి కాదు మీ అపోహలను దూరం చేద్దాం అని మాత్రమె అని గ్రహించండి ...ఇక ఒకవేళ ఇస్లాం మతవ్యాప్తి కత్తి తోనే జరిగిఉంటే....ఒకప్పుడు మన భారతదేసాన్ని ముస్లిములు పరిపాలించారు ..మరి ఈరోజు అందరు ముస్లిములే అయ్యిఉండాలిగా ....అలాగే స్పెయిన్ ను నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించారు మరి ఈ రోజు స్పెయిన్ ముస్లిం కంట్రీ కాదుగా !!! ఒక వేల కత్తితోనే మత వ్యాప్తి జరేగేతట్టైతే ...ఇస్లాం ప్రారంభం లో ఎంతమంది ముస్లిములు ఉన్నారో తెలుసా 313 మంది వీరిని అంతమొందించడం పెద్ద విషయం కాదు మిగతా వారికి అలాగే ఈ 313 మంది ఈ రోజు ఇన్ని కోట్ల మంది అయ్యేవారు కాదు .....వీరు తమను తాము కాపాడుకోవటానికి కట్టి పట్టరే కాని మతవ్యాప్తి కి కాదు ...ఇస్లాం అనేది శాంతి ని బోధిస్తుంది ...ఇస్లాం ఒకటే కాదు ప్రతీ మతము అదే బోధిస్తుంది ఈ మతము పక్కవాడిని పొడిచి లేదా భయపెట్టి నువ్వు బ్రతుకు అని చెప్పాడు అలా చెబితే అది మతమే కాదు ...అవును మేరు అన్నది నిజమే...యూదులు ముస్లిములు క్రిష్టియనులు..సకల జనులు ..ఆడం సంతతి వారే.......

PALERU చెప్పారు...

DEAR...

If i ask to you tell u r opinion on me what u will say after the battle?? obviously u say i am a "extremist" ...same like some one enemy written about PROPHET MUHAMMAD (PBUH) and u r reading it and getting knowledge..!! That's great idea isn't it?? fine..

the sentence is like this in full " IN THE BATTLE FIELD CUT THEIR HEADS WHO CONTRADICTS" read full not half...

PALERU చెప్పారు...

FROM THE SAME LINK....

Th e British philosopher, Thomas Carlyle, who won the Nobel Prize for his book ‘The Heroes’ wrote:
“It is a great shame for any one to listen to the accusation that Islaam is a lie and that Muhammad was a fabricator and a deceiver. We saw that he remained steadfast upon his principles, with firm determination; kind and generous, compassionate, pious, virtuous, with real manhood, hardworking and sincere. Besides all these qualities, he was lenient with others, tolerant, kind, cheerful and praiseworthy and perhaps he would joke and tease his companions. He was just, truthful, smart, pure, magnanimous and present-minded; his face was radiant as if he had lights within him to illuminate the darkest of nights; he was a great man by nature who was not educated in a school nor nurtured by a teacher as he was not in need of any of this.”

అజ్ఞాత చెప్పారు...

యూదులకున్న దేశం ఇజ్రాయిల్, ముస్లింలకు సౌదీ, లిబియా, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, అల్జీరియా లాంటి ఎన్నో దేశాలున్నాయి. పాలస్తీనా మీద బ్రదర్హుడ్ ప్రేమ ఒలకబోసే ఈ దేశాలు తమ భూభాగంలో వారికి ఓ చిన్న దేశాన్ని కల్పించలేరా? చుట్టూ తోడేళ్ళు వున్నా సింహం ఒక్కటే అదే ఇజ్రేయిల్. అందుకే ఆ దేశమంటే అభిమానం. ఇస్లామిక్ శాంతి అంటే శ్మశాన శాంతి అనే. పాకిస్తాన్లో 16ఏళ్ళ బాలిక మలాల మీద ఫత్వాలు జారీచేయడమే ఆ శాంతి. చరిత్ర అంతా మీకే తెలుసు అని పైన చెప్పుకున్నారు, అందుకే ఆ లింక్ ఇవ్వడం జరిగింది. కడుపుచించుకుంటే కాళ్ళ మీద పడే శాంతి అది. మీక్కావాల్సిన పొగడ్తలు ఏరుకుంటే అది చరిత్రకాదు. మాకు మతద్వేషాలున్నాయన్నారు, నిజాలు చేదుగా వున్నప్పుడు తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు మామూలే. ప్రవక్త కత్తి పట్టి తన మత సిద్ధాంతాలను వ్యతిరేకించిన వాళ్ళను మట్టుపెట్టాడన్న చరిత్ర మీరు ఖండించ లేదు, అందుకు థాంక్స్.
ఖుదా హఫిజ్.

అజ్ఞాత చెప్పారు...

>>ఇస్లాం అనేది శాంతి ని బోధిస్తుంది
భోధించడం కాదు ఆచరించించిన దాఖలాలు చరిత్రలో ఏమైనా వున్నాయా అన్నది మిలియన్ దినార్‌ల ప్రశ్న

మా అపోహలు దూరం చేస్తారా! LOL కానివ్వండి. మేమందుకు సిద్ధం, మీ సరదా ఎందుక్కాదనాలి?

PALERU చెప్పారు...

మీ అన్నదమ్ములకు ఒక పది పదిహేను ఇల్లు గనక ఉంటె ...నేను మీ ఇంటికి వచ్చి మిమ్మలిని కొడితే...మీరు వేరే ఇంటికి వెళ్తారు గాని పోరాడారు...సూపరు....చుట్టూ తోడేళ్ళు అన్నారు.....ఇజ్రాయెల్ ని సింహం అన్నారు....సరే ..వాటి గురించి వదిలేయండి...ముందు మీరు ఒక మనిషిలా ఆలోచించండి ......ముస్లిముల గురించి చాలా మంచి విషయాలు చెప్పారు...ధన్యవాదాలు .....ఇస్లాం శాంతి ....అని ఏదేదో అన్నారు...అవి మీ అభిప్రాయాలు ....నాకే తెలుసు అని నేను ఎక్కడ అనలేదేమో ఒక్కసారి చూడండి .....చరిత్ర గురించి మనం మాడ్లడుకోవటమే హాస్యాస్పదం ..అందునా పొగడ్తలు ఏరుకోవడం అని పెద్ద పెద్ద మాటలు ...ఎందుకులెండి ...మీకు అంటే మీ అందరికి అని కాదు అ గౌరవాచకం గా నికు అని కాకుండా గౌరవంగా మీకు (మీ ఒక్కరికే) అని....నేన్ను దేన్నీ ఖండిచానో దేన్నీ లేదో ఒక్కసారి సరిగా చుడండి ...^^^^^^ప్రవక్త కత్తి పట్టి తన మత సిద్ధాంతాలను వ్యతిరేకించిన వాళ్ళను మట్టుపెట్టాడన్న చరిత్ర^^^^^^ ఇతరుల మతాదిపతులను అగరౌవించే మీ సంస్కారానికి ఒక నమస్కారం .!!!

ఇస్లాం బోధిస్తుందో ...ఆచరించి చూపిస్తుందో .....మన చర్చ ను చదివితే మీకు అర్ధం అవుతుంది ఎవరు శాంతం గా ఉన్నారో ఎవరు లేరో మీకు అర్ధం అవుతుంది ...... అపోహలు దూరం చేయడం అనేది మీకు సరదా నాకు బాధ్యతా.....!!!

అజ్ఞాత చెప్పారు...

గజనీ, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబులు మొదలుకుని అమానుల్లా ఖాన్, అసదుద్దీన్ల వరకూ అంతా శాంతే ప్రభోధించారని చరిత్ర చెబుతోంది. మత గురువులకు గౌరకమీయకపోవడమా, ఎందుకీయం? కనీసం వాళ్ల చేతిలో వున్న పట్టాకత్తి, AK47 కైనా బేషరతుగా ఇవ్వాల్సిన పరిస్థితి.

అజ్ఞాత చెప్పారు...

ఒక హిందువు నా మతం అని చెప్తే మీరు తిడతారు. మీరు దాడి చేయబడుతున్న వర్గం వాడిని అని మీ మతం వేరు అని మీరే చెప్పుకుంటారు. మిమ్మల్ని, మీ మతాన్నీ మాత్రం అందరూ గౌరవించాలి. ఎదుటి మతాన్నీ, ఆ మతం వారినీ మాత్రం మీరు అనుమానపు బుధ్ధితో చూస్తారు. బాగుంది మీ పరమత సహనం.

PALERU చెప్పారు...

Mr,Anon,

I left the discussion keeping in mind that "we cant fight with a half mind"

I WISH U GOOD LUCK .....